kntv
kntv

నేపాల్‌లో చిక్కుకున్న మహారాష్ట్ర వాసులకు సీఎం భరోసా

58 minutes ago

నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకున్న మహారాష్ట్ర పర్యాటకులతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వీడియో కాల్‌లో మాట్లాడారు. వారి పరిస్థితిని తెలుసుకుని ‘భయపడొద్దు.. ప్రభుత్వం మీకు అండగా ఉంది’ అని భరోసా ఇచ్చారు. సుర క్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చి, కేంద్ర విదేశాంగ శాఖతోనూ సమన్వయం చేస్తున్నారు.