kntv
kntv

‘సమ్మర్ హాలిడేస్’ నుంచి స్కూల్ సాంగ్ ప్రోమో రిలీజ్

43 minutes ago

‘సమ్మర్ హాలిడేస్’ నుంచి ‘స్కూల్ సాంగ్’ ప్రోమో విడుదలైంది. ఎనర్జిటిక్ వైబ్‌తో స్కూల్ లైఫ్‌కు సంబంధించిన రిలేటబుల్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ పాట పూర్తి వెర్షన్ ఆగస్టు 29న విడుదల కానుంది. రోహన్, అరుణ్, ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.