kntv
kntv

ప్రో గోవిందా లీగ్‌పై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు

1 hour ago

 

మహారాష్ట్రలో జరుగుతున్న ప్రో గోవిందా లీగ్‌పై భారత టీ20 ప్రపంచకప్‌ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. స్టేడియం కిక్కిరిసిపో వడం ఆనందంగా ఉందన్నారు. గోవిందాలు అద్భుత మానవ పిరమిడ్లు నిర్మిం చడం అభినందనీయమని, ఈ క్రీడకు ఒలింపిక్స్‌లో చోటు దక్కాలని ఆకాంక్షిం చారు.