kntv
kntv

అక్టోబర్‌లో ఉరుగ్వేతో భారత్‌ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్

52 minutes ago

అక్టోబర్‌లో భారత్‌ ఫుట్‌బాల్ జట్టు ఉరుగ్వేతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ నుంది. అక్టోబర్ 6న కోల్‌కతాలోని వివేకానంద యువభారతి క్రీడాంగణంలో ఈ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు అక్టోబర్ 3న భారత్‌ బ్రెజిల్‌తో తలప డనుంది.