kntv
kntv

‘టాక్సిక్‌’పై ఫెమినిజం గ్రూపుల మౌనంపై విమర్శలు

57 minutes ago

‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ పాత్రను ఆబ్జెక్టిఫై చేశారంటూ దర్శకుడు బుచ్చిబాబు సానాపై విమర్శలు చేసిన ఫెమినిజం గ్రూపులు, ‘టాక్సిక్‌’లో మహిళలను ఆబ్జె క్టిఫై చేసేలా సన్నివేశాలున్నాయంటూ సోషల్‌ మీడియాలో కొందరు విమర్శి స్తున్నారు. అయితే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ కావడంతో ఇప్పుడు వారు మౌనం వహిస్తున్నారంటూ ఓ పోస్టు ఆరోపించింది.