kntv
kntv

ఏపీ గ్రీన్ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ

36 minutes ago

 

ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి అరణ్యభవన్‌లో వేదపండితుల సమక్షం లో పూజల అనంతరం పదవిలోకి ప్రవేశించారు. 2047 నాటికి రాష్ట్రంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్ప గించింది.

Click here to Read More
Previous Article
రాఖీ పండుగ.. సైనికులకు రాఖీలు కట్టిన కశ్మీర్ బాలికలు
Next Article
రాజ్‌నాథ్ సింగ్‌కు రాఖీలు కట్టిన పాఠశాల విద్యార్థులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment