kntv
kntv

భవానీపూర్‌లో రక్షాబంధన్ వేడుకలు ప్రారంభించిన సీఎం

33 minutes ago

పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా ప్రారంభమ య్యాయి. అంబేద్కర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక నుంచి మొబైల్ రాఖీ టాబ్లోను కూడా ప్రారంభించారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.