kntv
kntv

గర్భిణులకు పోషకాహార కిట్లు.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

47 minutes ago

 

కాకినాడ పార్లమెంట్ పరిధిలో గర్భిణీ మహిళల పోషకాహారానికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చొరవతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేపట్టారు. GAIL ఇండియా రూ.కోటి CSR నిధులతో 2,210 మంది మహిళలకు కిట్లు అందించనున్నారు. పిఠాపురంలో ఎంపీ కిట్లు పంపిణీ చేశారు.

Click here to Read More
Previous Article
రోజంతా నీరు తాగడం.. ఆరోగ్యానికి మంచి అలవాటు!
Next Article
నేపాల్‌లో చిక్కుకున్న మహారాష్ట్ర వాసులకు సీఎం భరోసా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment