kntv
kntv

గాజుల అలంకారంలో శ్రీ బాల చాముండిక అమ్మవారు

57 minutes ago

పంచారామాల్లో  ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అమరావతిలోని శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానం లో శ్రావణ శుక్రవారం, పౌర్ణమి సందర్భంగా  శ్రీ బాల చాముండిక అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరేశ్వర స్వామిని, బాల చాముండిక అమ్మవారిని దర్శించుకున్నారు.