kntv
kntv

రాఖీ పండగ.. కడపలో ఈ అక్క గురించితెలుసా?

1 hour ago

మనకంటే అక్క లేదా చెల్లీ రాఖీ కడుతుంది. అమ్మనాన్న, అసలు కుటుంబమే లేని చిన్నారుల పరిస్థితి ఏంటి.ఇలాంటి వందలాది మందికి అక్కలా అండగా ఉంటోంది.కడపలోని మంగళ వీధికి చెందిన నాగవేణి. అవుట్‌సోర్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె 2013 నుంచి ఏటా కడప ప్రభుత్వ బాయ్స్‌ హాస్టల్‌, అర్బన్‌ రెసిడెన్షియల్‌ వెళ్లి సుమారు 200  చిన్నారులకు రాఖీ కడుతున్నారు.