kntv
kntv

బల్లియాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో యోగి ఏరియల్ సర్వే

57 minutes ago

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వరద బాధితుల ను పరామర్శించి, వారికి సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. వరద పరిస్థితుల ను అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.