kntv
kntv

అమెరికాలో అనిరుధ్ కన్సర్ట్.. అదిరిపోయిన ‘ఆయా షేర్’

44 minutes ago

అమెరికాలో అనిరుధ్ రవిచందర్ నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్ అదిరిపోయిం ది. ముఖ్యంగా ‘ఆయా షేర్’ పాట వచ్చినప్పుడు ఆడిటోరియం మొత్తం హోరెత్తి పోయింది. ఈ స్పెషల్ కన్సర్ట్ కోసం నాని కూడా అమెరికాకు వెళ్లడం విశేషంగా నిలిచింది.