kntv
kntv

సంచార జాతులకు గుర్తింపు కల్పించాలి

51 minutes ago

 జాతులు సంస్కృతికి వారధులని బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి గాలి హరివరప్రసాద్ అన్నారు. వేంపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సంచార జాతులకు ప్రభుత్వం గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ నెల 30న తిరుపతి, రాజమండ్రి, 31న విజయవాడ, అనంతపురం, అనకాపల్లిలో నిర్వహించే సంచార జాతుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు