kntv
kntv

నాగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

1 hour ago

చెన్నూరు మండలం ట్రంక్‌ రోడ్డులో శ్రీశ్రీ లలితాంబికా సహిత నాగేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 29న శనివారం ప్రతిష్ఠా వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి కమలాకర్ స్వామి తెలిపారు. ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ,ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం అమ్మవారి సేవలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.