kntv
kntv

అఖిలేశ్ యాదవ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: యోగి

40 minutes ago

ఉత్తరప్రదేశ్: ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు. ఉచిత బస్సు పథకంపై ఎస్పీ స్పందనను ఎద్దేవా చేశారు. జేపీఎన్‌ఐసీ నిర్మాణానికి రూ.200 కోట్ల అంచనా ఉండగా రూ.864 కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదని ఆరోపించారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.