kntv
kntv

తాష్కెంట్‌ పర్యటనకు ప్రధాని మోదీ

56 minutes ago

న్యూఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌కు బయ లుదేరారు. అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపను న్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో సహకారంపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనున్నారు.