kntv
kntv

చిన్నారులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాఖీ వేడుకలు

42 minutes ago

రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చిన్నారులు, విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ ప్రేమ, ఆప్యాయతకు ప్రతీక అని, కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు చెట్లకు కూడా రాఖీ కట్టవ చ్చని తెలిపారు. మొక్కలు, చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు.