kntv
kntv

కడప-చెన్నై పైవైపు ప్రమాదం

45 minutes ago

సిద్ధవటం మండలం కనుమలోపల్లి వద్ద శనివారం ప్రమాదం జరిగింది. కడప-చెన్నై జాతీయ రహదారిపై కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

Click here to Read More
Previous Article
యమునా తీరాన వీరహనుమాన్ ఆలయం.. భక్తుల విశ్వాసం ప్రత్యేకం
Next Article
పంచారామాల్లో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వరాలయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment