kntv
kntv

విజయవాడ లో బీజేపీ 'జనతా వారధి'

39 minutes ago

విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప్పలపాటి శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో 'జనతా వారధి' జరిగింది. నగరంలోని చెత్త, డ్రైనేజీ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిని ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నేతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
అఖిలేశ్ యాదవ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: యోగి
Next Article
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ురామమూర్తిజయంతి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment