kntv
kntv

స్కూల్ జ్ఞాపకాలను గుర్తు చేసే ‘సమ్మర్ హాలిడేస్’ పాట

37 minutes ago

చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా #SummerHolidays నుంచి #SchoolSong లిరికల్ వీడియో వచ్చేసింది. బాల్యంలోని ఆ అందమైన రోజులను గుర్తు చేస్తూ సాగిపోయే ఈ పాట ఇప్పుడు మీ ప్లేలిస్టులను అలరిం చేందుకు సిద్ధమైంది!