kntv
kntv

మేకపాటి వ్యవసాయ కళాశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు

39 minutes ago

ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి ఘనంగా నిర్వహించారు. అసోసియేట్ డీన్ డా. టీ. గోపికృష్ణ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ జీవితం, దేశభక్తి, క్రీడా స్ఫూర్తి యువతకు ఆదర్శమని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.