kntv
kntv

నీలగిరీస్‌లో పులిని పట్టుకునేందుకు కుమ్కీ ఏనుగులు

46 minutes ago

తమిళనాడు: జిల్లాలో ఇటీవల పులి మనుషులపై దాడులకు పాల్పడిన నేపథ్యం లో, దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు కుమ్కీ ఏనుగుల సహాయం తో చర్యలు చేపడుతున్నారు.