kntv
kntv

తాష్కెంట్ చేరుకున్న ప్రధాని మోదీ.. మిర్జియోయెవ్‌తో భేటీ

31 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌కు చేరుకున్నారు. పర్యటన లో భాగంగా అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో ప్రతినిధుల స్థాయి చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.