kntv
kntv

బ్రెవిస్ ధనాధన్.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం

36 minutes ago

 

డివాల్డ్ బ్రెవిస్ అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టు జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో బ్రెవిస్ మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన సౌతాఫ్రికా.. ఓటమి నుంచి బలంగా పుంజుకుంది. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.