kntv
kntv

నేపాల్ వరదల్లో 626 మంది మృతి.. 2,400 మంది గల్లంతు

35 minutes ago

నేపాల్‌లో ఆగస్టు 26న భోటే కోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల కారణం గా 626 మృతదేహాలను వెలికితీసినట్లు విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇంకా సుమారు 2,400 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. 4,450 మందికి పైగా రక్షించగా, వారిలో 187 మందికి పైగా విదేశీయులు ఉన్నారని వెల్లడిం చారు.

Click here to Read More
Previous Article
బ్రెవిస్ ధనాధన్.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం
Next Article
పంచాయతీ పరిధిలో కర్ర చెట్లు నరికివేతకర్ర వ్యాపారుల దందా!

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment