kntv
kntv

పంచాయతీ పరిధిలో కర్ర చెట్లు నరికివేతకర్ర వ్యాపారుల దందా!

52 minutes ago

సీతారాంపురం పంచాయతీలో పంచాయతీ సిబ్బంది అండతో కంపకర్ర చెట్లను అక్రమంగా నరికి బొగ్గు, పొగాకు బేరళ్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ అనుమతులు, ప్రభుత్వ చలానాలు లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధిలైట్లు తదితర సమస్యలపై ఎంపీడీవో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.