kntv
kntv

నార్వే రాజు హరాల్డ్‌ V మృతి.. దేశవ్యాప్తంగా విషాదం

38 minutes ago

నార్వే రాజు హరాల్డ్‌ V (89) కన్నుమూశారు. ఓస్లోలోని నేషనల్ హాస్పిటల్‌లో శుక్రవారం ఉదయం 6:35 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు రాజభవనం ప్రకటిం చింది. 1991లో సింహాసనం అధిష్ఠించిన హరాల్డ్‌.. మూడు దశాబ్దాలకు పైగా దేశానికి సేవలందించారు. ఆయన మృతితో నార్వేలో విషాదం నెలకొంది.

Click here to Read More
Previous Article
గోరఖ్‌పూర్‌లో రూ.130 కోట్లతో 170 అభివృద్ధి పనులు
Next Article
బ్రెవిస్ ధనాధన్.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment