kntv
kntv

*⚡ విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి!*

30 minutes ago

ఫ్లెక్సీలు, సినిమా కటౌట్లు లేదా ఇతర బ్యానర్లు ఏర్పాటు చేసేటప్పుడు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

*విద్యుత్ లైన్లకు సమీపంలో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దు.

*విద్యుత్ పనులను అనుభవజ్ఞులైన సిబ్బందితో మాత్రమే చేయించండి.

మీ భద్రతే మా బాధ్యత. విద్యుత్‌తో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.