kntv
kntv

వీధి లైట్లు లేవు, డిసెంబర్ లో తరలింపు..!!

44 minutes ago

డిసెంబర్ లో పునరావాస కాలనీకి నిర్వాసితులను తరలిస్తాం అని పదే పదే చెప్తున్న అధికారులు అక్కడ నివాసం  ఉంటున్న వారికి కనీస సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు.కాలనీలో వీధి లైట్లు లేక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే వారే లేరంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి ఐతే చాలు పాములు భయంతో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది..!!