kntv
kntv

*గుర్తు తెలియని మృతదేహం*

49 minutes ago

వెంపల్లి పట్టణంలో పులివెందుల–కడప జాతీయ రహదారిపై గల *హనుమాన్ సర్కిల్* వద్ద ఈరోజు ఒక వ్యక్తి మృతి చెందాడు.

*మృతుని గుర్తులు:** పింక్ రంగు చెక్స్ చొక్కా, నీలం రంగు జీన్స్ ప్యాంటు, **"SADHANA HIGH SCHOOL – KDR"** అని ముద్రించిన బెల్టు ధరించి ఉన్నాడు.

ప్రాథమిక సమాచారం ప్రకారం అధిక మద్యం సేవించడం వల్ల మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. 

Click here to Read More
Previous Article
అరన్ముల వల్లంకళిని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
Next Article
వీధి లైట్లు లేవు, డిసెంబర్ లో తరలింపు..!!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment