kntv
kntv

లక్నోలో రాణి అవంతీ బాయి లోధీ విగ్రహావిష్కరణ!

53 minutes ago

 

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్వాతంత్ర్య సమరయోధురాలు వీరనారి రాణి అవంతీ బాయి లోధీ విగ్రహాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.