kntv
kntv

‘మన్‌ కీ బాత్‌’లో మోదీ.. యువతుల అంతరిక్ష కలలకు ప్రోత్సాహం

50 minutes ago

మిషన్ శక్తిశాట్ ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులకు ఉపగ్రహ సాంకేతికతలో శిక్షణ, అంతరిక్ష ఆవిష్కరణలకు అవకాశం లభిస్తోం దని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే పీఎం స్వనిధి పథకం ద్వారా దేశంలోని 35 లక్షల మంది మహిళలు తమ చిన్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నా రని చెప్పారు.