kntv
kntv

బద్ధకాన్ని తరిమికొట్టే జపనీస్ టెక్నిక్స్ ఇవే!

1 hour ago

 

బద్ధకం, వాయిదా వేయడం అలవాటుగా మారిందా? అయితే జపనీస్ టెక్నిక్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇకిగై’తో లక్ష్యాన్ని గుర్తించడం, ‘కైజెన్’ తో రోజూ 1% మెరుగవడం, ‘షోషిన్’తో కొత్తగా నేర్చుకోవడం, ‘హరా హచి బు’తో పరిమితంగా తినడం, ‘వాబీ-సబీ’తో లోపాలను అంగీకరించడం ద్వారా సోమరి తనాన్ని అధిగమించొచ్చని చెబుతున్నారు.

Click here to Read More
Previous Article
‘మన్‌ కీ బాత్‌’లో మోదీ.. యువతుల అంతరిక్ష కలలకు ప్రోత్సాహం
Next Article
జెన్‌జీ అమ్మాయిల గోల్డెన్ బ్యూటీ టిప్స్ ఇవే!

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment