kntv
kntv

బీజేపీ పట్టణ కార్యాలయంలో మాన్ కి బాత్ కార్యక్రమం

2 months ago

ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయం నందు మాన్ కి బాత్ మోడీ గారి మనసులోని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పట్టణ అధ్యక్షులు వాల్మీకి దయాసాగర్ గారు వీరితోపాటు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.