kntv
kntv

ఇరాన్‌కు షాక్.. బాంక్ మిసర్‌పై అమెరికా ఆంక్షలు!

1 hour ago

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు ఆర్థికంగా సహకరిస్తోందన్న ఆరోపణలతో యూఏఈలోని ఈజిప్ట్‌కు చెందిన బాంక్ మిసర్ శాఖలపై ఆంక్షలు విధించేందుకు ప్రతిపాదించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో లావాదేవీలను పరిమితం చేయాలని నిర్ణయించింది.