kntv
kntv

వేంపల్లిలో అగ్రిమార్ట్ ప్రారంభోత్సం బీజేపీ

43 minutes ago

 సోదరుడు రామనాధ రెడ్డి గారి అగ్రిమార్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొని, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచి, రైతుల ప్రయోజనాలు మరియు సంక్షేమానికి అగ్రిమార్ట్ నిర్వాహకులు కృషి చేయాలని అన్నారు