kntv
kntv

విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి!

43 minutes ago

ఫ్లెక్సీలు, సినిమా కటౌట్లు లేదా ఇతర బ్యానర్లు ఏర్పాటు చేసేటప్పుడు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్ లైన్లకు సమీపంలో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దు. విద్యుత్ పనులను అనుభవజ్ఞులైన సిబ్బందితో మాత్రమే చేయించండి. మీ భద్రతే మా బాధ్యత. విద్యుత్‌తో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.

Click here to Read More
Previous Article
హామీలు అమలు లో కూటమి విఫలం జిల్లానాయకులు కాకు వెంకటయ్య
Next Article
కడప ఎమ్మెల్యే మాధవి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment