kntv
kntv

నేపాల్‌లో వరద బీభత్సం.. 3,000 మంది ఆచూకీపై ఆందోళన

1 hour ago

నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. నువాకోట్‌లోని దేవీఘాట్ ప్రాంతంలో డ్రోన్ దృశ్యాలు విధ్వంసాన్ని చూపిస్తున్నాయి. ఇళ్లు, గ్రామాలు బురదలో కూరు కుపోగా, వంతెనలు ధ్వంసమయ్యాయి. వాతావరణం కారణంగా నిలిచిన గాలింపు చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 3,000 మంది ఆచూకీ కోసం గాలిస్తు న్నారు.