kntv
kntv

రక్తదానంతో ప్రాణాన్ని నిలబెట్టండి.... ఎమ్మెల్యే

59 minutes ago

కంచికచర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్  జన్మదినాన్ని పురస్కరించుకుని కంచికచర్ల టౌన్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు.