kntv
kntv

చెన్నూరు పెన్నా నదిలో నీరు లేక రైతుల అవస్థలు

1 hour ago

చెన్నూరు, ఆగస్టు 30: పెన్నా నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు అందక పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నదిలోకి నీటిని విడుదల చేసి వ్యవసాయానికి సాగునీరు అందించాలని రైతులు నీరు లేకపోతే పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Click here to Read More
Previous Article
సీనియర్ నాయకుడు పెడబల్లె గణేష్ రెడ్డి మృతి.ప్రగాఢ సంతాపం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment