kntv
kntv

సీనియర్ నాయకుడు పెడబల్లె గణేష్ రెడ్డి మృతి.ప్రగాఢ సంతాపం

43 minutes ago

చెన్నూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెడబల్లె గణేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కార్యకర్తలు  తీవ్ర దిగ్భ్రాంతికి గురియ్యారు.