kntv
kntv

Power9 Media సంచలనం

1 hour ago

గుంటూరులో Power9Media ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రిపోర్టర్స్ మీటిం గ్ నిర్వహించింది. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గం లో ప్రతినిధుల ద్వారా ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజల గొంతుకగా నిలుస్తామని సంస్థ MD బ్రహ్మనాయుడు తెలిపారు. యువత మీడియా రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు.