kntv
kntv

LAC వద్ద భారత్‌-చైనా కమాండర్ల కీలక సమావేశాలు

35 minutes ago

భారత్‌-చైనా మధ్య ఎల్‌ఏసీ వెంట ఏర్పాటు చేయనున్న మరో రెండు బోర్డర్ పర్సనల్ మీటింగ్‌ (BPM) పాయింట్ల స్థానాలు ఇంకా ప్రకటించలేదు. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్‌ సియాంగ్‌ జిల్లాలో కేపాంగ్‌ లా వద్ద ఇరు దేశాల స్థానిక కమాండర్ల మధ్య గత ఏడాదిలో కనీసం రెండు దఫాలు సమావేశాలు జరి గినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.