kntv
kntv

శారీరక దృఢత్వం సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్

29 minutes ago

శారీరకద్రోహం సంపూర్ణ ఆరోగ్యానికి సైకిల్ ఎంతో దోహదపడుతుందని ఏఆర్ అదనపు ఎస్పీబీ రమణయ్య పేర్కొన్నారు. హిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేర సండే సైకిల్ కార్యక్రమాన్ని ఏ ఆర్ అదనపు ఎస్పి బి రమణయ్య ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించారు.

Click here to Read More
Previous Article
కన్నుల పండుగగా డిప్యూటీ సీఎం పవన్‌ బర్త్‌డే వేడుకలు
Next Article
డిజిటల్ పేమెంట్లపై ఆర్బీఐ కీలక సూచనలు.. ఇవి చెక్ చేయండి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment