kntv
kntv

కైలాస యాత్ర ముగింపు.. హైదరాబాద్‌కు 31 మంది చేరిక

24 minutes ago

తెలంగాణకు చెందిన 31 మంది సభ్యుల బృందం కైలాస మానస సరోవర్ యాత్రను పూర్తి చేసుకుని హైదరాబాద్‌ ఆర్జీఐ విమానాశ్రయానికి చేరుకుంది. మాజీ డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేరుంగ్‌ ప్రాంతాన్ని ఘటనకు రెండు రోజుల ముందే దాటామని తెలిపారు. ప్రభుత్వ సహకారం అందిందన్నారు.