kntv
kntv

నాగార్జున ‘కింగ్ 100’లో ఐశ్వర్య రాజేష్‌?

59 minutes ago

నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’లో నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించ నున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోయినా, నాగార్జున బర్త్‌డే సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.