kntv
kntv

ఐదు నదుల సంగమం.. దక్షిణ కాశీ పుష్పగిరి విశిష్టత ఇదే

43 minutes ago

 

కడప సమీపంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. పెన్నా, పాపాగ్ని, కుందూ, మాండవ్య, వల్కల నదుల సంగమం ఇక్కడి ప్రత్యేకత. శైవులు, వైష్ణవులు కలిసి పూజించే చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. పిండ ప్రదానం, గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.