kntv
kntv

కేరళ నుంచే పవన్ పాలన.. ఆగని విధుల పర్యవేక్షణ!

37 minutes ago

 

వైద్యం కోసం కేరళ వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే శాఖ ల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ఫైళ్ల పరిశీలన, అధికారులతో సమీక్షలు, ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. 100కు పైగా పుణ్యక్షేత్రాలకు 205 కి.మీ. రహదారు లను రూ.120 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.