kntv
kntv

MSCI రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్.. 600 పాయింట్లు జంప్!

41 minutes ago

నిఫ్టీ 24,000 మార్క్‌ వద్ద ఒత్తిడిలో కొనసాగింది. అయితే రికార్డు స్థాయిలో జరిగిన MSCI ఇండియా రీబ్యాలెన్సింగ్ ప్రభావంతో మార్కెట్‌లో భారీ కదలికలు కనిపించాయి. క్లోజింగ్ ఆక్షన్‌లో నిఫ్టీ బ్యాంక్ 600 పాయింట్లు దూసుకెళ్లింది.