kntv
kntv

గ్రేటర్ నోయిడాలో WSU క్యాంపస్.. ఫిబ్రవరిలో తరగతులు!

54 minutes ago

 

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU) కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. యూపీలో ఇదే తొలి విదేశీ యూనివర్సిటీ అని వైస్ ఛాన్సలర్ జార్జ్ విలియమ్స్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తరగ తులు ప్రారంభం కానున్నాయి. సస్టైనబిలిటీ, వాటర్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌పై విద్య అందించనున్నారు.